14.2.26

వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి somaskanda






తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్ర‌వారం దయం శ్రీ సోమస్కంధమూర్తి వ్యాఘ్ వాహనంపై  అనుగ్రహించారు.  భజనమండళ్ల కోలాటాలుభజనలుమంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.


భక్తి వ్యాఘ్రం వంటిదిభక్తితో  జీవుడి హృదయం శివునికి వేదికవుతుందో  జీవుడి  క్రూరపాపకర్మలుమదమోహమాత్సర్యాదులు సంహరించబడతాయి.


వాహ‌న‌సేవ‌లో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ఆల‌య అర్చ‌కులు విశేష‌ సంఖ్య‌లో గా భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment