11.2.26

సింహ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి somaskandara







తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన మంగ‌ళ‌వారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి సింహ వాహనంపై అభ‌య‌మిచ్చారు. భజనమండళ్ల కోలాటాలుభజనలుమంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.


మృగరాజు సింహందేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడుభక్తుల హృదయం గుహ వంటిది గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు  భయాన్ని పొందడు.  మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటేఅరిషడ్వర్గాలనే క్షుద్రమృగాల భయం ఉండదు.


వాహ‌న‌సేవ‌లో జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మంసూపరింటెండెంట్ శ్రీ చంద్ర శేఖ‌ర్ఆల‌య అర్చ‌కులుఇత‌ అధికారులువిశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment