13.2.26

తిరుచ్చిపై సోమస్కందమూర్తి somaskandara







తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం ఉదయం శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కంధమూర్తి తిరుచ్చిపై  అనుగ్రహించారు


భజనమండళ్ల కోలాటాలుభజనలుమంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.


మహాదేవుడైన కపిలేశ్వరస్వామిని బ్రహ్మోత్సవ వేళ  తిరుచ్చి వాహనంపై దర్శించే భక్తుల కోరికలు నెరవేరతాయని ఐతిహ్యం.


అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారుశ్రీ సోమస్కందమూర్తిశ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలుపెరుగుతేనెపండ్లరసాలుచందనంతో విశేషంగా అభిషేకం చేశారు.


వాహన సేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్ఇతర అధికారులుఆలయ అర్చకులువిశేషంగా భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment