18.2.26

ఉత్సాహంగా టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీలు sports event





టీటీడీ  ఉద్యోగుల క్రీడాపోటీలు మంగళవారం ఉత్సాహంగా సాగాయి.



•  45 ఏళ్ల లోపు పురుష ఉద్యోగుల బాల్ బ్యాట్మెంటన్ పోటీలలో శ్రీ ల్లికార్జున విజయం సాధించగాశ్రీ కిరణ్ రన్నరప్‌గా నిలిచారు.

 

•  45 ఏళ్లలోపు మహిళల షటిల్ సింగల్స్ పోటీల్లో శ్రీమతి అలేఖ్య విజయం సాధించగాశ్రీమతి ప్రియాంక  రన్నరప్‌గా నిలిచిందిషటిల్ డబుల్స్ పోటీలలో శ్రీమతి సౌజన్యశ్రీమతి అలేఖ్య జట్టు విజయం సాధించగాశ్రీమతి భానుప్రియశ్రీమతి భవ్య శ్రీ జట్టు రన్నరప్‌గా నిలిచారు.


•  45 ఏళ్లు పైబడిన మహిళల షటిల్ సింగిల్స్ పోటీల్లో శ్రీమతి స్వప్న మంజరి విజేతగా నిలవగాశ్రీమతి రాజేశ్వరి  రన్నరప్‌గా నిలిచిందిషటిల్ డబుల్స్ పోటీలలో శ్రీమతి స్వప్న మంజరిశ్రీమతి విజయలక్ష్మి విజయం సాధించగాశ్రీమతి సునందశ్రీమతి శ్రీలక్ష్మి రన్నరప్‌గా నిలిచారు.


No comments:

Post a Comment