28.2.26

టిటిడి ఆధీనంలోకి శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆల‌యం sri abhaya anugraha venakteswara swmay varu






తిరుప‌తి జిల్లానాయుడుపేట మండలంతిమ్మజికండ్రిగ గ్రామంలోని శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్య‌క్ర‌మం శుక్ర‌వారం జ‌రిగింది.


 సంద‌ర్భంగా ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త శ్రీ కేనరసింగా రావు మరియు గ్రామస్థులు ఆల‌యానికి సంబంధించిన  రికార్డుల‌ను టీటీడీ అధికారులకు అందించారుతిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆల‌య స‌ముదాయంలో  ఆల‌యాన్ని చేర్చారు.


 కార్య‌క్ర‌మంలో టిటిడి   సూప‌రింటెండెంట్లు శ్రీ జ్ఞానప్రకాష్శ్రీ ముని కుమార్శ్రీ రాజేష్ఆలయ అధికారులు శ్రీ మహేష్శ్రీ రవికుమార్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment