శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం trishula snanam
తిరుపతిశ్రీకపిలేశ్వరస్వామిబ్రహ్మోత్సవాల్లోచివరిరోజైనమంగళవారంఉదయంత్రిశూలస్నానంవైభవంగాజరిగింది. ఉదయం 6.30 నుంచి 9 గంటలవరకుశ్రీనటరాజస్వామివారుసూర్యప్రభవాహనంపైఅన్నారావుసర్కిల్వరకువెళ్లితిరిగిఆలయానికిచేరుకున్నారు. భక్తులుకర్పూరహారతులుసమర్పించారు.
ఉదయం 9 గంటలకుఅర్చకులుశాస్త్రోక్తంగాత్రిశూలస్నానంనిర్వహించారు. కపిలేశ్వరస్వామివారిఆయుధమైనత్రిశూలానికిస్నపనతిరుమంజనంనిర్వహించిశాంతిచేకూర్చారు. పూర్ణాహుతి, కలశోధ్వాససం, మూలవర్లకుకలశాభిషేకంనిర్వహించారు.
సాయంత్రం 6 నుండిరాత్రి 7.30 గంటలవరకుధ్వజావరోహణంతోశ్రీకపిలేశ్వరస్వామివారిబ్రహ్మోత్సవాలుముగియనున్నాయి. రాత్రి 8 నుండి 10 గంటలవరకురావణాసురవాహనసేవజరుగనుంది.
No comments:
Post a Comment