మార్చి 13న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం koil alwar tirumanjanam
తిరుపతిశ్రీకోదండరామస్వామివారిఆలయంలోమార్చి 13వతేదీనకోయిల్ఆళ్వార్తిరుమంజనంనిర్వహించనున్నారు. ఆలయంలోమార్చి 17 నుండి 25వవరకుబ్రహ్మోత్సవాలుజరుగనున్ననేపథ్యంలోకోయిల్ఆళ్వార్తిరుమంజనంనిర్వహించడంఆనవాయితీ.
ఈసందర్భంగామార్చి 13నతెల్లవారుజామునసుప్రభాతంతోస్వామివారినిమేల్కొలిపితోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణంనిర్వహిస్తారు. ఉదయం 6.30 నుండి 9 గంటలవరకుకోయిల్ఆళ్వార్తిరుమంజనంజరుగనుంది.
No comments:
Post a Comment