టీటీడీ
శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు పలువురు దాతలు రూ.60 లక్షలు విరాళంగా అందించారు.
వీరిలో చెన్నైకు చెందిన శ్రీమతి రేవతి విశ్వనాథ్ రూ.40 లక్షలు విరాళంగా అందించారు.
హైదరాబాద్ కు చెందిన శ్రీ వి.శ్రీ భవేశ్ చౌదరి రూ.10,07,777 విరాళంగా అందించారు.
అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీ పొనకల నాగేంద్ర రావు రూ.10 లక్షలు విరాళం అందించారు.
ఈ మేరకు సదరు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
No comments:
Post a Comment