తరతరాలకు స్ఫూర్తినిచ్చే అన్నమయ్య సంకీర్తనల సాహిత్య సంపద– టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కృష్ణమూర్తి annamayya
శ్రీతాళ్ళపాకఅన్నమాచార్యులసంకీర్తనలుభక్తి, తాత్వికత, మానవీయవిలువలసమ్మేళనంగాతరతరాలకుస్ఫూర్తినిచ్చేఅపూర్వమైనసాహిత్యసంపదగానిలిచాయనిటీటీడీపురాణఇతిహాసప్రాజెక్టుప్రత్యేకాధికారిశ్రీకృష్ణమూర్తితెలిపారు. అన్నమయ్య 523వవర్థంతిఉత్సవాల్లోభాగంగాతిరుపతిలోనిఅన్నమాచార్యకళామందిరంలోసోమవారంసాహితీసదస్సులుఘనంగాప్రారంభమయ్యాయి.
సాయంత్రం 6 నుండి 7 గంటలవరకుతిరుపతికిచెందినశ్రీరంగనాథ్బృందంసంగీతకార్యక్రమం, రాత్రి 7 నుండి 8.30 గంటలవరకువిశాఖపట్నానికిచెందినశ్రీమతిప్రశాంతిబృందంవీణావాయిద్యకార్యక్రమంనిర్వహించనున్నారు.
No comments:
Post a Comment