4.3.26

ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు competitions





మార్చి 9 టీటీడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్ అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.


ఇందులో భాగంగా సోమవారం ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో వ్యాసరచనచిత్రలేఖనం పోటీలు నిర్వహించారుచిత్రలేఖనం పోటీలలో పీఆర్వో (ఎఫ్ఏసికుమారి పి.నీలిమ ప్ర‌థ‌మ‌, శ్రీ‌మ‌తి శ‌శిక‌ళ ద్వితీయ‌కుమారి ఇంద్ర‌జ తృతీయ స్థాన‌లో నిలిచారు.  అదేవిధంగా వ్యాసరచన పోటీల‌లో శ్రీ‌మ‌తి శ్రీ‌ల‌త ప్ర‌థ‌మ‌శ్రీ‌మ‌తి అలేఖ్య ద్వితీయ‌శ్రీ‌మ‌తి శ్రీ‌ల‌క్ష్మీ తృతీయ స్థాన‌లో నిలిచారు.  


మార్చి  4 తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో క్విజ్ పోటీలు నిర్వహిస్తారుమార్చి 5 తేదీ ఉదయం 10 గంటలకు ఎస్వీ సంగీనృత్య కళాశాలలో సంగీతంలో పోటీలు నిర్వహిస్తారుటిటిడి డిప్యూటీ ఈవో (సంక్షేమంశ్రీ ఆనంద‌రాజు  పోటీలను పర్యవేక్షిస్తున్నారు.


No comments:

Post a Comment