10.3.26

మహిళా దినోత్సవంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు cultural events






టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయ.


 సందర్భంగా ఆంధ్రప్రదేశ్తెలంగాణతమిళనాడుకర్ణాటకమహారాష్ట్రరాజస్థాన్గుజరాత్,  పంజాబ్ వంటి దాదాపు 10 రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ నృత్యాలను మహిళా ఉద్యోగులు ప్రదర్శించారుఅనంతరం మధుర మధుర మీనాక్షి...., గోదాదేవి కళ్యాణం తదితర నృత్ కార్యక్రమాలు మహిళలను  విశేషంగా ఆకట్టుకుంది.  


 తరువాత  టీటీడీ మహిళా ఉద్యోగులు సాంప్రదాయ వస్త్ర ప్రదర్శణ నిర్వహించారు.

No comments:

Post a Comment