19.3.26

శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలలో అలరించిన సంగీత నృత్య కార్య క్రమాలు sri kodandarama







తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు బుధవారం నిర్వహించిన సంగీతనృత కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

  

  సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక  వేదికపై తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలనాదస్వర మరియు డోలు పాఠశాల ఆధ్వర్యంలో సాయంత్రం 6 నుంచి 7:15 వరకు జరిగిన గాత్ర చేరీలో శ్రీమతి పి.శైలజ బృందం "సిద్ధి వినాయకం..., తెలియలేరు రా..., కమలాప్తకుల....,భజన సేయరా..," అను కృతులు ఆలపించారు తదుపరి రాత్రి 7:15 నుంచి 8:30 వరకు జరిగిన భరతనాట్య నృత్య కార్యక్రమంలో  శ్రీమతి శైలజ రెడ్డి బృందం "తక్కువేమీ మనకు..., దేవ దేవం భజే..., రామభజనలు..., కళ్యాణ రామ...." అను అంశాలను ప్రదర్శించారు.


No comments:

Post a Comment