తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారికి శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ నాలుగు గొడుగులు కానుకగా అందించారు.
తమిళనాడుకు చెందిన శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ మాధవ నాయుడు, ఫౌండర్ ట్రస్టీ శ్రీ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో
ఈ గొడుగులను తీసుకొచ్చారు.
ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో గొడుగులను ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నకు అందించారు.
No comments:
Post a Comment