VIDEO
నాగలాపురంలోని
శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనా రాయణ స్వామివారి వార్షిక బ్రహ్ మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్ వహించాలని టీటీడీ జేఈవో శ్రీ వి . వీరబ్రహ్మం అధికారులను ఆదేశిం చారు . బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం ఆలయంలో సమీక్ ష సమావేశం నిర్వహించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మే 1 న ధ్వజారోహణంతో ప్రారంభమై మే 9 న ధ్వజావరోహణంతో ముగియనున్న బ్ రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్ లు చేయాలని సూచించారు. నాగలాపు రం పరిసర గ్రామాల్లో విస్తృత ప్ర చారం నిర్వహించాలని తెలిపారు.
భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు చేయాలని, ఇంజి నీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్ యూలైన్లు, చలువ పందిళ్లు, ఫ్లె క్సీలు, ఆర్చీలు ముందుగానే ఏర్ పాటు చేయాలని ఆదేశించారు.
బ్రహ్మోత్సవాలకు అవసరమైన శ్రీవా రి సేవకులను అందుబాటులో ఉంచాలని , ఆలయ ప్రాశస్త్యం తెలియజేయడాని కి ఎస్వీబీసీలో ప్రోమోలు ప్రసా రం చేయాలని సూచించారు.
ప్రతి రోజు భజనలు, కోలాటాలు, ఆధ్యా త్మిక కార్యక్రమాలు నిర్వహించా లని తెలిపారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసా దం కౌంటర్లు పెంచాలని, మొబైల్ మ రుగుదొడ్లు, పారిశుద్ధ్య కార్మి కులను నియమించాలని ఆదేశించారు. అలాగే ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్ బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్కిం గ్ సదుపాయాలు కూడా కల్పించాలని తెలిపారు.
అనంతరం జేఈవో ఆలయం, పోటు, యాగశా ల, నాలుగు మాడ వీధుల్లో జరుగుతు న్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో డెప్యూటీ ఈవోలు శ్ రీమతి నాగరత్న, శ్రీ గోవిందరా జన్, ఎస్. ఈ.-3 శ్రీ నరసింహ మూర్ తి, విజీవో శ్రీ గిరిధర్, ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవిఎన్ శి వకుమార్, అర్చకులు, ఇతర అధికారు లు పాల్గొన్నారు.
స్థల పురాణం
నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమే త శ్రీ వేదనారాయణ స్వామివారి ఆల యం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ని ర్మించబడినట్లు చారిత్రక ఆధారా లు తెలియజేస్తున్నాయి.
పురాణాల ప్రకారం, ‘ సోమకాసురుడు’ అనే రాక్షసుడు వే దాలను దొంగిలించి సముద్రంలో దా చగా, శ్రీమహావిష్ణువు మత్స్యా వతారాన్ని ధరించి అతన్ని సంహరిం చి వేదాలను తిరిగి బ్రహ్మకు అం దజేశారు. ఆ మహత్తర ఘట్టం జరిగిన పవిత్ర ప్రాంతమే నాగలాపురం.
ఈ క్షేత్రంలో మత్స్యరూపంలో ఉన్న శ్రీహరిని మహాలక్ష్మి, పరమేశ్ వరుడు దర్శించినట్లు విశ్వాసం ఉం ది. అందువల్ల ఈ ప్రాంతాన్ని “ హరి కాంతపురం” అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయం పంచప్రాకారాలు, సప్తద్వా రాలతో అద్భుత శిల్పకళతో నిర్మిం చబడింది. ప్రతి సంవత్సరం సూర్ యకిరణాలు మూలవిరాట్ను స్పర్శిం చే విశేషం ఉంది. దీనినే “ సూర్ యపూజ” గా ఘనంగా నిర్వహిస్తారు.
No comments:
Post a Comment