5.4.26

టీటీడీకి రూ.10.10 లక్షలు విరాళం donation




అనంతపురానికి చెందిన శ్రీ వి.ఎస్.రవి కుమార్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10.10 లక్షలు విరాళంగా అందించారు.


 మేరకు దాత తిరుమలోని టీటీడీ దనపు ఈవో క్యాంపు కార్యాలయంలో దనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

No comments:

Post a Comment