ఏప్రిల్ 28న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం veda narayanaswamy vari temple
నాగలాపురంశ్రీవేదవల్లీసమేతశ్రీవేదనారాయణస్వామివారిఆలయంలోఏప్రిల్ 28నకోయిల్ఆళ్వార్తిరుమంజనంనిర్వహించనున్నారు. మే 1 నుండి 9 వరకుజరగనున్నవార్షికబ్రహ్మోత్సవాలముందుఈకార్యక్రమంఆనవాయితీగాచేపడతారు.
అదేరోజుతెల్లవారుజామునసుప్రభాతం, తోమాలసేవ, అర్చననిర్వహిస్తారు. ఉదయం 7.30 నుండిమధ్యాహ్నం 12.30 వరకుకోయిల్ఆళ్వార్తిరుమంజనంజరుగుతుంది.
No comments:
Post a Comment