భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు, హరిత విప్లవ ప్రదాత, ప్రముఖ రాజనీతిజ్ఞుడు డాక్టర్ బాబు జగజ్జీవన్‌రామ్ 119వ జయంతిని ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం టిటిడి ఘనంగా నిర్వహించనుంది.
తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఉదయం 10.00 గంటలకు జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో టిటిడి అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొననున్నారు.
No comments:
Post a Comment