17.4.26

విద్యుత్ సరఫరా వ్యవస్థలో భద్రతా ప్రమాణాలపై టీటీడీ సిబ్బందికి అవగాహనా కార్యక్రమం awareness programme







విద్యుత్ సరఫరా వ్యవస్థలో భద్రతా ప్రమాణాలు మరియు అగ్ని ప్రమాదాల నివారణపై టీటీడీ విద్యుత్ విభాగం సిబ్బందికి గురువారం తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.


 సందర్భంగా ఏపీఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ శ్రీ జె.పద్మ జనార్ధన్ రెడ్డి సిబ్బందికి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్మెయింటెనెన్స్ముందస్తు జాగ్రత్త చర్యలు వంటి పలు టెక్నికల్ అంశాలపై అవగాహన కల్పించారు.


అనంతరం టీటీడీ ఏడీఎఫ్ఓ శ్రీ పి.అనిల్ కుమార్ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


 కార్యక్రమంలో టీటీడీ డీఈ శ్రీ చంద్ర శేఖర్డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీమతి వాణిఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment