శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల ఉత్సవం ప్రారంభం bhashyakarla utsavam
తిరుపతిశ్రీగోవిందరాజస్వామివారిఆలయంలోశ్రీభాష్యకార్ల (శ్రీరామానుజాచార్యులు) ఉత్సవాలుసోమవారంభక్తిశ్రద్ధలమధ్యప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లోభాగంగాఏప్రిల్ 21నభోగితేరు, ఏప్రిల్ 22నసాత్తుమొర, ఏప్రిల్ 23నగంధపొడిఉత్సవంనిర్వహించనున్నారు.
No comments:
Post a Comment