6.4.26

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ ఈ క్రింది తేదీలలో ఈ ఏడాది జరుగనున్నాయి garuda seva

 





గరుడ వాహన సేవ నిర్వహించు తేదీలు:


1. 01-05-2026 (శుక్రవారం)


2. 31-05-2026 (ఆదివారం)


3. 29-06-2026 (సోమవారం)


4. 29-07-2026 (బుధవారం)


5. 28-08-2026 (శుక్రవారం)


6. 26-09-2026 (శనివారం)


7. 26-10-2026 (సోమవారం)


గరుడ వాహన సేవ రద్దు అయిన తేదీలు మరియు కారణాలు:


1. 24-11-2026 (మంగళవారం) – కార్తీక పర్వ దీపోత్సవం


2. 24-12-2026 (గురువారం) – అధ్యయనోత్సవం

No comments:

Post a Comment