26.4.26

మే నెల‌లో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు kodandarama swamy vari temple




తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.


-   మే 1, 31 తేదీల‌లో పౌర్ణమి సంద‌ర్భంగా ఆలయంలో ఉద‌యం 9.30 గంట‌ల‌కు అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది సందర్భంగా సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధులలో విహ‌రించి ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.


-  మే 2, 9, 16, 23, 30 తేదీల్లో శనివారం సంద‌ర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వ‌హిస్తారుసాయంత్రం 5 గంట‌లకు స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారుఅనంత‌రం ఆలయంలో ఊంజల్‌సేవ జ‌రుగ‌నుంది.


మే 8 అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఉద‌యం 8 గంట‌లకు శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆస్థానం.


-   మే 12 హ‌నుమ‌జ‌యంతి


-  మే 16 అమావాస్య సందర్భంగా దయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారురాత్రి 7 గంటలకు నుమంత వాహనసేవ జరుగనుంది.


-   మే 21 తేదీ పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.

No comments:

Post a Comment