5.4.26

ఏప్రిల్ నెల‌లో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు kodandarama temple




తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.


-  ఏప్రిల్ 11, 18, 25 తేదీల్లో శనివారాలు కావడంతో ఉదయం 6 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.


-   ఏప్రిల్ 17 తేదీ అమావాస్యనాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు  సహస్ర కలశాభిషేకం జరుగుతుందిరాత్రి 7 గంట‌లకు హ‌నుమంత వాహ‌న‌సేవ నిర్వ‌హిస్తారు.


-   ఏప్రిల్ 23 ఆల‌యంలో పుష్ప‌యాగానికి అంకురార్ప‌ణ‌.


-   ఏప్రిల్ 23 శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో పుష్ప‌యాగం.

No comments:

Post a Comment