26.4.26

వైభ‌వంగా శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో సీతా జ‌యంతి sita jayanthi celebrations





ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శనివారం సీతా జ‌యంతి ఉత్స‌వం అత్యం వైభవంగా నిర్వ‌హించారు.


ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిపరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారుఅనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకంఆరాధనఅర్చన చేశారు.  


సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని రంగ మండ‌పంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను వేంచేపు చేశారుఅనంత‌రం విష్వక్సే పూజవాసుదేవ పుణ్యాహవచనంఆరాధ‌ననిర్వ‌హించారుప్ర‌త్యేకంగా సీత‌మ్మ‌వారికి "వాసంతిక పూజమ‌ల్లె పూల‌తో స‌హ‌స్ర‌నామ అర్చ‌ శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.


 కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిసూపరింటెండెంట్‌ శ్రీ హ‌నుమంత‌య్య‌టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ న‌విన్‌ఆల‌య అర్చ‌కులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment