గుంటూరుకు
చెందిన కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కారుమూరి శ్రీనివాసులు రెడ్డిఆదివారం బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళాన్ని అందించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో దాత విరాళం డిడిని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు నన్నపునేని సదాశివరావు పాల్గొన్నారు.
No comments:
Post a Comment