వైభవోపేతంగా శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు brahmotsavams
తిరుపతిశ్రీగోవిందరాజస్వామివారివార్షికబ్రహ్మోత్సవాలుమే 23 నుండి 31వతేదీవరకుఅత్యంతవైభవంగా, మరింతఆధ్యాత్మికశోభకనిపించేలానిర్వహించనున్ననేపథ్యంలోబ్రహ్మోత్సవాలఆహ్వానపత్రికలనుటిటిడిజేఈవోలుశ్రీవివీరబ్రహ్మం, డా. ఎ.శరత్, సివిఎస్వోశ్రీకేవిమురళీకృష్ణలతోకలిసిటీటీడీఈవోశ్రీముద్దాడరవిచంద్రశనివారంఆవిష్కరించారు.
మే 22నసాయంత్రం 5.30 గంటలనుండి 8 గంటలవరకుఅంకురార్పణంతోబ్రహ్మోత్సవాలుప్రారంభమవుతాయి. మే 23నఉదయం 7.35 గంటలనుండి 8.49గంటలవరకుమిథునలగ్నంలోధ్వజారోహణంనిర్వహించనున్నారు. అదేరోజురాత్రిపెద్దశేషవాహనంపైస్వామివారుభక్తులకుదివ్యదర్శనమివ్వనున్నారు.
ప్రతిరోజూఉదయం 7 నుండి 9 గంటలవరకు, రాత్రి 7 నుండి 9 గంటలవరకునిర్వహించనున్నవాహనసేవలుభక్తిపారవశ్యాన్నిపంచనున్నాయి. ముఖ్యంగామే 27నగరుడవాహనసేవ, మే 30నరథోత్సవంబ్రహ్మోత్సవాలకుఆకర్షణగానిలవనున్నాయి.
No comments:
Post a Comment