తిరుపతి శ్రీ
ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్ రీ కృష్ణ స్వామివారిని కపిలతీర్ ధంలోని ఆళ్వార్‌తీర్ధంకు తీసుకు వెళ్ళి, స్నపన తిరుమంజనం, ఆస్థా నం నిర్వహిస్తారు. సాయంత్రం 4. 30 గంటలకు శ్రీ భూ సమేత గోవిం దరాజస్వామివారు ఆర్.ఎస్. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యులు ఆలయంలో ఆస్థానం నిర్వహించి, అనం తరం తిరిగి ఆలయానికి చేరుకుంటా రు.

No comments:
Post a Comment