తొండమాన్పు
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు.
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్ రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్ సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించా రు. అనంతరం చతుష్టార్చన, పవి త్ర సమర్పణ నిర్వహించారు. ఇందు లో మూలమూర్తులు, ధ్వజస్తంభం, పరివార దేవతలకు, ఉత్సవ మూర్తు లకు పవిత్రలు సమర్పించారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 8 గం టల వరకు ఆలయంలోని యాగశాలలో వైది క కార్యక్రమాలు నిర్వహించనున్ నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెం డెంట్ శ్రీ జ్ఞానప్రకాష్, టెం పుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సుదీ ర్, ఆలయ అర్చకులు పాల్గొన్నా రు.

No comments:
Post a Comment