తిరుపతికి చెం దిన బాలాజీ రైల్వే డివిజన్ సా ధన సమితి కన్వీనర్ శ్రీ కుప్పా ల గిరిధర్ కుమార్ అనే భక్తుడు ఆదివారం రాత్రి టీటీడీ ఎస్వీ వి ద్యాదానం ట్రస్టుకు రూ.10 లక్ షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలోని టిటిడి అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్ య చౌదరి కి విరాళం చెక్ ను అం దజేశారు.

No comments:
Post a Comment