అక్టోబర్ నె
• అక్టోబర్ 11, 18, 25వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం ని ర్వహిస్తారు.
- అక్టోబర్ 7న ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహి స్తారు.
- అక్టోబర్ 14న పునర్వసు నక్షత్ రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్ రీ సీతారాముల కల్యాణం జరుగనుంది . సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఊరేగిం పుగా తీసుకెళతారు. తదుపరి ఊంజల్ సేవ నిర్వహిస్తారు.
• అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం
.jpg)
No comments:
Post a Comment