6.10.25

అక్టోబర్ నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు kodanda rama swamy vari temple




అక్టోబర్ నెలలో శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో జరగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

•  అక్టోబర్ 11, 18, 25వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.
-  అక్టోబర్ 7న ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.
-   అక్టోబర్ 14న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఊరేగింపుగా తీసుకెళతారు. తదుపరి ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
•  అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం

No comments :
Write comments