25.11.25

టిటిడికి రూ.20 లక్షలు విలువ చేసే 105 వినికిడి యంత్రాలు విరాళం hearing aids




తిరుపతికి చెందిన నగరం.విరాట్ రూ.20 లక్షలు విలువ చేసే 105 వినికిడి యంత్రాలను సోమవారం టిటిడికి బహుకరించారు

ఈమేరకు వినికిడి యంత్రాలను టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు అందజేశారు

శ్రవణం ప్రాజెక్టులో శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వెళ్లే పిల్లలకు  వినికిడి యంత్రాలను అందజేస్తారుశిక్షణ పూర్తి అయ్యా  యంత్రాల ద్వారా వినికిడి లోపం లేకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి

No comments:

Post a Comment