29.1.26

ఫిబ్ర‌వ‌రిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు kodandaramaswamy vari temple




తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఫిబ్ర‌‌వ‌రి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయివాటి వివరాలు ఇలా ఉన్నాయి.


-    ఫిబ్ర‌వ‌రి 2 మాఘపౌర్ణమి సందర్భంగా కూపుచంద్రపేట ఉత్సవం.


-     ఫిబ్ర‌వ‌రి 7, 14, 21, 28 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారుసాయంత్రం 5 గంట‌లకు ఊంజ‌ల సేవ‌సాయంత్రం 5.30 గంట‌ల‌కు తిరుచ్చి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు.


-     ఫిబ్ర‌వ‌రి 17 తేదీ అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుందిచేపడతారురాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.


-      ఫిబ్ర‌వ‌రి 28 పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారుసాయంత్రం 5.30 గంటలకు స్వామిఅమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధు గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారుసాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

No comments:

Post a Comment