13.2.26

టీటీడీకి ఐదు బ్యాటరీ బగ్గీలు విరాళం battery buggies




చెన్నైకు చెందిన జీ స్కోయర్ రియల్టర్స్ ఎండీ శ్రీ బాలా రామజయమ్ గురువారం ఉదయం టీటీడీకి రూ.33 లక్షల విలువై ఐదు బ్యాటరీ బగ్గీలను విరాళంగా అందించారు.


 మేరకు దాత శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి తాళాలను అందజేశారు.

No comments:

Post a Comment