చెన్నైకు చెందిన జీ స్కోయర్ రియల్టర్స్ ఎండీ శ్రీ బాలా రామజయమ్ గురువారం ఉదయం టీటీడీకి రూ.33 లక్షల విలువైన ఐదు బ్యాటరీ బగ్గీలను విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి తాళాలను అందజేశారు.
No comments :
Write comments