జేఎంసీ ట్రస్టు చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు శనివారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు ఆలయంలోని రంగ నాయకుల మండపంలో విరాళం డీడీని అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ అరణి శ్రీనివాసులును ముఖ్యమంత్రి వర్యులు అభినందించారు.
No comments:
Post a Comment