30.3.26

టీటీడీకి రూ.1.01 కోట్లు విరాళం 1cr donation




విశాఖపట్నానికి చెందిన దేవి ఫిషరీస్ సంస్థ ఆదివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1,01,25,000 విరాళంగా అందించింది.


 మేరకు  సంస్థ డైరెక్టర్లు శ్రీ ఇంద్రనీల్ చిట్టూరిశ్రీ మహేంద్ర యార్లగడ్డ తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణ కు విరాళం డీడీని అందజేశారు

No comments:

Post a Comment