4.3.26

చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి chandra garahanam








చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయం మూసివేసినట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్ చౌదరి తెలియజేశారు.


ఆలయ ద్వారాలు మూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్యూలైన్ లో ఉన్న ప్రతి భక్తుడికి దర్శనం చేయించి అనంతరం ఆలయ ద్వారాలు మూసివేనట్లు చెప్పారుఆలయ మూత సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ న్న ప్రసాద కేంద్రంలడ్డూ విక్రయ కేంద్రాలు కూడా మూసి వేస్తున్నట్లు తెలిపారు నేపథ్యంలో భక్తులకు అన్ని చోట్ల పులిహోర ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని చెప్పారుసాయంత్రం ఆలయ శుద్ధిపుణ్యహావచనం అనంతరం భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తామని తెలియజేశారు.


 కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణతిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుశ్రీవారి ఆల డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంతర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment