ఇందులోభాగంగాఉదయం 8 నుండి 9.30 గంటలవరకుశ్రీసీతాలక్ష్మణసమేతశ్రీకోదండరామస్వామివారిఉత్సవర్లకుస్నపనతిరుమంజనంశాస్త్రోక్తంగానిర్వహించారు. ఇందులోపాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతోవిశేషంగాఅభిషేకంచేశారు.
శ్రీసీతారామలక్ష్మణులఉత్సవమూర్తులనురామచంద్రపుష్కరిణికివేంచేపుచేశారు. రాత్రి 7 నుండి 8 గంటలవరకుతెప్పోత్సవంనిర్వహించారు. విద్యుద్దీపాలతోసర్వాంగసుందరంగాఅలంకరించినతెప్పపైశ్రీసీతారామలక్ష్మణులుఆశీనులైఐదుచుట్లుతిరిగిభక్తులనుఅనుగ్రహించారు.
No comments:
Post a Comment