9.4.26

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంకు రూ.10 ల‌క్ష‌లు విరాళం




తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి కె.అనంతమ్మ పుట్టినరోజు సందర్భంగావారి కుమార్తె శ్రీమతి శార‌ద తన కుటుంబ సభ్యులతో కలిసి బుధ‌వారం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంకు  రూ.10 ల‌క్ష‌లు విరాళం అందించారు.


 మేర‌కు  విరాళం డిడిని తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుప‌త్రిలో డైరెక్ట‌ర్ డా.శ్రీ‌నాథ్ రెడ్డికి దా అంద‌జేశారు కార్యక్రమంలో డా.భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment