తరిగొండశ్రీలక్ష్మీనృసింహస్వామివారిఆలయంలోఏప్రిల్ 30వతేదీఉదయం 7 గంటలకుస్వామివారిఉత్సవమూర్తులకుస్నపనతిరుమంజనం, ఉదయం 11 గంటలకుఆలయప్రాంగణంలోనితరిగొండవెంగమాంబవిగ్రహానికిపుష్పాంజలికార్యక్రమాలునిర్వహిస్తారు.
సాయంత్రం 6 నుండి 9 గంటలవరకుటీటీడీఅన్నమాచార్యప్రాజెక్టుకళాకారులతోవెంగమాంబసంకీర్తనలగోష్ఠిగానం, హరికథకార్యక్రమాలుజరుగనున్నాయి.
తిరుపతిలో..
ఏప్రిల్ 29, ఏప్రిల్ 30వతేదీలలోఉదయం 10 గంటలకుతిరుపతిలోనిఅన్నమాచార్యకళామందిరంలోసాహితీసదస్సుజరుగనుంది. ఇందులోప్రముఖపండితులుపాల్గొనివెంగమాంబరచనలపైఉపన్యసిస్తారు. సాయంత్రం 6 గంటలకుఅన్నమాచార్యప్రాజెక్టుకళాకారులతోగాత్రసంగీతసభ, హరికథగానంచేయనున్నారు.
ఏప్రిల్ 30వతేదీనఉదయం 9 గంటలకుతిరుపతిలోనిఎం.ఆర్.పల్లిసర్కిల్వద్దగలవెంగమాంబవిగ్రహానికిపుష్పాంజలిసమర్పిస్తారు.
తిరుమలలో..
ఏప్రిల్ 30వతేదీనసాయంత్రం 4.30 గంటలకుతిరుమలలోనివెంగమాంబబృందావనంలోపుష్పాంజలిసమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకుతిరుమలలోనినారాయణగిరిఉద్యానంలోనిశ్రీపద్మావతివేంకటేశ్వరపరిణయోత్సవమండపంనకుఉభయనాంచారీసమేతంగాశ్రీవారుపురవీధులగుండావేంచేపుచేస్తారు. సాయంత్రం 6 నుండి 7.15 గంటలవరకుఅన్నమాచార్యప్రాజెక్టుకళాకారులుమరియుఎస్వీసంగీతనృత్యకళాశాలఅధ్యాపకులు, విద్యార్థులచేతరిగొండవెంగమాంబసంకీర్తనలగోష్ఠిగానంనిర్వహిస్తారు. రాత్రి 7.15 గంటలకుపుష్పగిరిపీఠాధిపతులుశ్రీశ్రీశ్రీవిద్యాశంకరభారతీస్వామిఅనుగ్రహభాషణంచేయనున్నారు.
No comments:
Post a Comment