5.4.26

ఏప్రిల్‌లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు govindaraja swamy vari temple




తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయివాటి వివరాలు ఇలా ఉన్నాయి.


•  ఏప్రిల్ 10, 24 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ మ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.


•  ఏప్రిల్ 12 తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు లయ నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు.


•  ఏప్రిల్ 13 నుండి 22 తేదీ వ‌ర‌కు శ్రీ భాష్య‌కార్ల ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.


•  ఏప్రిల్ 20 రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణిసత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.


•  ఏప్రిల్ 21 నుండి 30 తేదీ వ‌ర‌కు శ్రీ మధురకవి ఆళ్వార్శ్రీ అనంతాల్వార్ ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.


•  ఏప్రిల్ 23  శ్రీ భాష్య‌కార్లవారి గంథ‌పుపొడి ఉత్స‌వంశ్రీ ముదలియాండాన్ స్వామి వారి (దాశరథితిరునక్షత్రం.


-  ఏప్రిల్  28 నుండి 30వ‌ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవం.

No comments:

Post a Comment