• ఏప్రిల్ 10, 24వతేదీల్లోశుక్రవారాల్లోసాయంత్రం 6 గంటలకుశ్రీఆండాళ్అమ్మవారినిఆలయనాలుగుమాడవీధుల్లోఊరేగింపునిర్వహిస్తారు.
• ఏప్రిల్ 12వతేదీశ్రవణనక్షత్రాన్నిపురస్కరించుకునిసాయంత్రం 6 గంటలకుశ్రీభూసమేతశ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారుఆలయనాలుగుమాడవీధుల్లోవిహరించిభక్తులనుఅనుగ్రహిస్తారు.
• ఏప్రిల్ 13 నుండి 22వతేదీవరకుశ్రీభాష్యకార్లఉత్సవంనిర్వహించనున్నారు.
• ఏప్రిల్ 20నరోహిణినక్షత్రంసందర్భంగాసాయంత్రం 6 గంటలకురుక్మిణి, సత్యభామసమేతశ్రీపార్థసారధిస్వామివారుమాడవీధుల్లోఊరేగిభక్తులనుకటాక్షిస్తారు.
• ఏప్రిల్ 21 నుండి 30వతేదీవరకుశ్రీమధురకవిఆళ్వార్, శ్రీఅనంతాల్వార్ఉత్సవంనిర్వహించనున్నారు.
• ఏప్రిల్ 23నశ్రీభాష్యకార్లవారిగంథపుపొడిఉత్సవం, శ్రీముదలియాండాన్స్వామివారి (దాశరథి) తిరునక్షత్రం.
- ఏప్రిల్ 28 నుండి 30వతేదీవరకుశ్రీగోవిందరాజస్వామివారిఆలయంలోబుగ్గోత్సవం.
No comments :
Write comments