తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం భూలోక వైకుంఠాన్ని తలపించిన దశావతార – అష్టలక్ష్మి మండపం padmavatiamamvari parinayotsavams
తిరుమలలోనినారాయణగిరిఉద్యానవనాల్లోవివిధసువాసనలువెదజల్లేరంగురంగులపుష్పాలతోభూలోకవైకుంఠాన్నితలపించేరీతిలోఅలంకరించినదశావతార –అష్టలక్ష్మిమండపంలోశనివారంసాయంత్రంశ్రీపద్మావతిశ్రీనివాసపరిణయోత్సవాలుశోభాయమానంగాప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27వతేదీవరకుఈఉత్సవాలుజరుగనున్నాయి.
No comments:
Post a Comment