ఉదయం 4.30 నుండి 5.30 గంటలవరకుస్వామి, అమ్మవార్లఉత్సవమూర్తులకుతిరుచ్చిఉత్సవంనిర్వహించారు. ఈఉత్సవంద్వారాబ్రహ్మోత్సవాలఏర్పాట్లనుస్వామివారుఒకమారుపర్యవేక్షిస్తారనిఆధ్యాత్మికవిశ్వాసం.
అనంతరంఉదయం 5.30 నుండి 6.30 గంటలమధ్యమేషలగ్నంలోధ్వజారోహణఘట్టంవైఖానసఆగమవిధానంలోఘనంగానిర్వహించారు. గరుత్మంతుణ్ణికొత్తవస్త్రంపైఆవిష్కరించి, పూజలుచేసిధ్వజస్తంభంపైప్రతిష్ఠించారు. దీనిద్వారా 18 గణాలు,ముక్కోటిదేవతలనుబ్రహ్మోత్సవాలకుఆహ్వానించినట్లుభావిస్తారు.
No comments:
Post a Comment