Everything related to news...
దుబాయ్ కు చెందిన శ్రీ మనోజ్, శ్రీమతి నేహా అనే భక్తులు కలిసి సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతలు హైదరాబాద్ లో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
No comments:
Post a Comment