2.6.26

టీటీడీకి రూ.11 లక్షలు విరాళం donation




దుబాయ్ కు చెందిన శ్రీ మనోజ్, శ్రీమతి నేహా అనే భక్తులు కలిసి సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11 లక్షలు విరాళంగా అందించారు.


మేరకు దాతలు హైదరాబాద్ లో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

No comments :
Write comments