కోల్ కతాకు క్రిప్టాన్ ఫ్యామిలీ ట్రస్టుకు చెందిన శ్రీ పదమ్ కుమార్ అగర్వాల ఆదివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1,00,00,536 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు విరాళం డీడీని అందజేశారు.
No comments:
Post a Comment