15.6.26

టీటీడీకి రూ.కోటి విరాళం donation




కోల్ కతాకు క్రిప్టాన్ ఫ్యామిలీ ట్రస్టుకు చెందిన శ్రీ పదమ్ కుమార్ అగర్వాల దివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1,00,00,536 విరాళంగా అందించారు.


మేరకు దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ వో శ్రీ లోకనాథంకు విరాళం డీడీని అందజేశారు.

No comments :
Write comments