ఈసందర్భంగాఆదనపుఈవోమాట్లాడుతూ, వైకుంఠద్వారదర్శనానికివిచ్చేసేభక్తులకునాలుగోరోజైనశుక్రవారంనుండి 8వతేదీవరకుపూర్తిగాసర్వదర్శనానికికేటాయించినట్లుతెలిపారు. జనవరి 1వతేదీసాయంత్రంనుండిభక్తులుపెద్దసంఖ్యలోతిరుమలకువస్తున్నారని, జనవరి 1వతేదీరాత్రినుండిసర్వదర్శనంభక్తులనువైకుంఠద్వారదర్శనానికిఅనుమతించినట్లుచెప్పారు. శ్రీవారిఆలయంలోఅన్నిఆర్జితసేవలు, బ్రేక్దర్శనాలు, ప్రత్యేకదర్శనాలనుటీటీడీరద్దుచేసిందనితెలియజేశారు.
No comments:
Post a Comment