3.1.26

సామాన్య భక్తులకు జనవరి 2 నుండి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనం darshan to common devotees








తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2 తేదీ నుండి 8 తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టిటిడి అదనపు శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారుతిరుమలలోని క్యూలైన్లువైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను శుక్రవారం ఉదయం అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీ చేశారు


 సందర్భంగా ఆదనపు ఈవో మాట్లాడుతూవైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు నాలుగో రోజైన శుక్రవారం నుండి 8 తేదీ వరకు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించినట్లు తెలిపారుజనవరి 1 తేదీ సాయంత్రం నుండి భక్తులు పెద్ సంఖ్యలో తిరుమలకు వస్తున్నారనిజనవరి 1 తేదీ రాత్రి నుండి  సర్వదర్శనం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించినట్లు చెప్పారుశ్రీవారి ఆలయంలో న్ని ఆర్జిత సేవలుబ్రేక్ దర్శనాలుప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసిందని తెలియజేశారు.


టిటిడిలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో భక్తులకు సేవలందిస్తున్నారన్నారుక్యూ లైన్ లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలుతాగునీరుపాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నట్లు తెలిపారు


భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన మయంభక్తులు క్యూ క్యూలైన్లలోనికి నిర్దేశించిన ప్రవేశ మార్గాలనుపబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా తెలియజేయస్తున్నట్లు చెప్పారు


అప్పటివరకు భక్తులుయాత్రికల సతి సముదాయాలలో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు


అధిక రద్దీ దృష్ట్యా భక్తులు అధికారుల సూచనలను గమనిస్తూ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాన్ని సంయమనం పాటిస్తూ చేసుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.


 అదనపు ఈవో వెంట వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.

No comments :
Write comments